Jagan on Amaravati Loot

అమ‌రావ‌తి వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన YS జ‌గ‌న్‌

అమ‌రావ‌తి వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన YS జ‌గ‌న్‌ (Videos)

అమ‌రావ‌తిపై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ స్టాండ్‌ను ప్ర‌క‌టించారు. రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేము అమరావతికి ...