Iran Foreign Ministry
పాకిస్తాన్‌లో హై అలర్ట్ భద్రత
అమెరికా–ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మళ్లీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం నుంచి ఈ చర్చలు ప్రారంభమవుతాయని పాకిస్తాన్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా తేదీపై స్పష్టత ...






