IPL Trade

కేఎల్ రాహుల్‌ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రణాళిక?

ఇంగ్లండ్‌ (England)లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ (IPL)  2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) (KKR) తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ను ...