Investor Wealth Erosion
స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు ఆవిరి
By Telugu Feed
—
భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) నేడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల (Global Markets) నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీగా ...






