International News
299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చే దారుణ ఘటనకు పాల్పడ్డాడో వైద్యుడు. చిన్న పిల్లలు అనే స్పృహ కోల్పోయి వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఫ్రాన్స్‌లో జోయెల్ లీ స్కౌర్నెక్ ...
స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి
స్వీడన్‌లోని ఒరెబ్రా నగర శివారులో ఉన్న ఓ పాఠశాలలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి స్కూల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, ...
టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మరణం
టర్కీలోని బోలు ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్‌లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. ...
హసీనా పాస్‌పోర్టు రద్దు చేయండి.. భారత్‌కు బంగ్లా అభ్యర్థన
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా ...
బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ రిలీఫ్ దక్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ...
రష్యాలో విషప్రయోగం.. సిరియా మాజీ అధ్యక్షుడి పరిస్థితి విషమం
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ (59) తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్ర దగ్గుతో పాటు ...
ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి విమానాశ్రయంలో గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల వెంటనే మంటలు ...
తైవాన్ పార్లమెంట్లో ఉద్రిక్తత.. స్పీకర్ కుర్చీ కోసం ఘర్షణ
తైవాన్ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఎంపీలు రాత్రిపూట భవనంలోకి చొరబడి, స్పీకర్ కుర్చీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను గమనించిన ప్రత్యర్థి పార్టీ ఎంపీలు, వారిని ...
డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజరవుతారా?
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జనవరి 20 ప్రమాణస్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని CBS న్యూస్ వివరించింది. అధ్యక్ష ఎన్నికల అనంతరం నవంబర్ ...














