International Cricket
రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్
టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, ...
పాకిస్తాన్ అత్యధిక ఓటములతో చెత్త రికార్డు!
పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ జట్టు (Cricket Team) పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్‌లోనూ సత్తా చాటలేకపోతోంది. సీనియర్ల ఫామ్‌లేమి, ఆటగాళ్ల మధ్య గొడవలు, బోర్డుకు-ఆటగాళ్లకు ...
34 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్
అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) చరిత్ర (History)లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ప్రస్తుత ఐర్లాండ్ (Ireland) ఆటగాడు పీటర్ మూర్ (Peter Moor) ఒకరు. 34 ...
ఢాకా మీటింగ్‌కు గైర్హాజరు కానున్న బీసీసీఐ, శ్రీలంక బోర్డు
బంగ్లాదేశ్ (Bangladesh])తో జరగాల్సిన వన్డే (ODI), టీ20 (T20) సిరీస్‌లను (Series) బీసీసీఐ (BCCI) వాయిదా (Postponed) వేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ షెడ్యూల్ చాలా కఠినంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం ...
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్!
సౌతాఫ్రికా (South Africa) బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు! వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లీగ్ (World Championship Legends 2025 League) ...
From Galle to Lord’s – WTC 2025–27 Schedule Announced
Just days after South Africa lifted the World Test Championship (WTC) mace for the 2023–25 cycle, the ICC has wasted no time in rolling ...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 షెడ్యూల్ విడుదల
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) (2023-25 World Test Championship) టైటిల్ (Title)ను సౌతాఫ్రికా (South Africa) గెలిచిన(Won) వెంటనే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్ ...
అంతర్జాతీయ క్రికెట్‌కు తమీమ్ రిటైర్మెంట్
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్‌గా పేరు పొందిన తమీమ్ ఇక్బాల్, అంతర్జాతీయ క్రికెట్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమీమ్ ఇక్బాల్‌ను ఛాంపియన్స్ ...













