Internal Security
విజయవాడ టెర్రర్ లింక్స్.. ‘ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో జిహాదీ నెట్‌వర్క్
By Telugu Feed
—
విజయవాడలో అరెస్టయిన ముగ్గురు యువకుల వెనుక ఉన్న ప్రమాదకరమైన ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో విజయవాడ వించిపేటలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టి, ముగ్గురు ...






