Indian Politics

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు - వైఎస్ షర్మిల

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని, అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన వ్య‌క్తికి ఏపీలో అడుగుపెట్టే హ‌క్కు లేద‌ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...

నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం

నేడు కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిల‌వ‌నుంది. గత ...

'అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా' - ఢిల్లీ సీఎం

‘అవసరమైతే ప్రజల ఇళ్లలోనే ఉంటా’ – ఢిల్లీ సీఎం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా అతిశీకి కేటాయించిన నివాసాన్ని కేంద్రం ఇటీవల రెండోసారి రద్దు చేయ‌డంతో ఆమె ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

దేశ రాజ‌ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకే దశలో నిర్వహించనున్న‌ట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ...

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

బీఎస్‌ఎఫ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

పశ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్‌ఎఫ్ వదిలేస్తూ త‌న రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచెస్ట్ సీఎం

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం

భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...

'ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..' - కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు ప‌న్నుతోంద‌ని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...

భారత మ్యాప్ వివాదం.. సీడబ్ల్యూసీ మీటింగ్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

భార‌త్‌ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్‌లపై భారత మ్యాప్‌ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావ‌డంతో గురుగ్రామ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ...