Indian Cricket
రిషభ్ పంత్‌కు గవాస్కర్ కీలక సూచన
భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన దూకుడైన ఆటను సరైన సమయాల్లో మించకుండా కొనసాగించాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. పంత్‌కు గవాస్కర్ కీలక సూచన చేశారు. “రిషభ్ ...
అరుదైన ఘనతకు అతి చేరువలో కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఈ రికార్డుకు అతి చేరువలో ఉన్న రాహుల్ చేతిగాయంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈనెల 26న జరగబోయే టెస్టు మ్యాచ్‌లో ఆ ఘనతను ...
లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ ఏది..? అభిమానుల ఆవేదన
భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ క్రికెటర్లు సరైన ఫేర్వెల్ లేకుండా క్రికెట్ కెరియర్‌ను వీడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన ...
క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..
భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...
క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తూ, అశ్విన్ చేసిన సేవలను ప్రశంసించింది. అన్ని ఫార్మాట్లలో ...
ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బతుకీడుస్తున్న మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్, సచిన్ టెండుల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తోనే తన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరిన్ ...












