India
చైనా వైరస్‌పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్
ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) గురించి ఆసక్తికరమైన వార్తను షేర్ చేసింది. చైనాలో విజృంభిస్తున్నవైరస్ గురించి ఇండియన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ...
యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..
యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, ప్రియ ఫ్యామిలీ కూడా మరణశిక్ష నుంచి తప్పించేందుకు తీవ్ర ...
రెండెకరాలతో మొదలై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...
NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో NHRC ...
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్
బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...
మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం
ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. మొత్తం 24 మ్యాచుల క్యాంపెయిన్‌ను విజయవంతంగా ముగించిన ఆసీస్ జట్టు, చివరి మ్యాచ్‌లో 75 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ విజయంతో అత్యధిక ...
సైకిల్‌పై 13 దేశాల్లో.. 41,400 కి.మీ. ప్రయాణం
మామూలుగా సైకిల్‌పై కొద్దిదూరం వెళ్లేందుకు కూడా అనుక్షణం అడ్డంకులు ఎదురయ్యే ఈ రోజుల్లో.. వరంగల్ (తెలంగాణ) కు చెందిన రంజిత్ అనే యువకుడు తన సాహసంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన తండ్రి ...
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్‌లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...














