India Aviation

ఇండిగో ఫ్లైట్‌ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు

ఇండిగో ఫ్లైట్‌ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు

ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద‌ఎత్తున విమానాలు రద్దు చేయడం దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. గత రెండు రోజులుగా ఆలస్యాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, శుక్రవారం పరిస్థితి ...