India

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్ర‌గ్స్‌ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్‌లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్‌ ...

గాంధీ "ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

గాంధీ “ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్‌.. అభిజిత్ భట్టాచార్యకు లీగల్ నోటీసు

ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, మహాత్మా గాంధీని పాకిస్తాన్‌కు “ఫాదర్ ఆఫ్ ది నేషన్” అని పిలిచాడు. దీంతో ఆయనకు న్యాయవాది అసిమ్ సోర్డే లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసు మనీష్ ...

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ ఆస్ట్రేలియా వ‌శం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఆఖ‌రి మ్యాచ్‌పై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న టీమిండియా సిడ్నీ టెస్టులో ప‌రాజ‌యం పాలైంది. దీంతో 3-1 తేడాతో సిరీస్ ఆసిస్ వ‌శ‌మైంది. సిడ్నీ వేదిక‌గా ...

చైనా వైర‌స్‌పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్‌

చైనా వైర‌స్‌పై ఇండియన్ హెల్త్ ఏజెన్సీ బిగ్ అప్డేట్‌

ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ను షేర్ చేసింది. చైనాలో విజృంభిస్తున్న‌వైర‌స్ గురించి ఇండియ‌న్స్ ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ...

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ప్రియ ఫ్యామిలీ కూడా మ‌ర‌ణ‌శిక్ష నుంచి త‌ప్పించేందుకు తీవ్ర ...

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచెస్ట్ సీఎం

రెండెక‌రాల‌తో మొద‌లై.. నేడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం

భారతదేశ ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, చంద్రబాబు సుమారు రూ.931 కోట్ల ...

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలం జూన్‌1తో ముగియడంతో NHRC ...

షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్

షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లా రిక్వెస్ట్

బంగ్లాదేశ్‌లో ఏర్ప‌డిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను త‌మ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. మొత్తం 24 మ్యాచుల క్యాంపెయిన్‌ను విజయవంతంగా ముగించిన ఆసీస్ జట్టు, చివరి మ్యాచ్‌లో 75 ప‌రుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఈ విజయంతో అత్యధిక ...

22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పాక్ నుంచి భారత్‌ చేరుకున్న మహిళ

22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పాక్ నుంచి భారత్‌ చేరుకున్న మహిళ

22 సంవత్సరాల కష్టాలు, నరకయాతన అనంతరం, హమీదా బానో (Hamida Bano) అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్‌కు తిరిగి చేరుకున్నారు. ఆమె 22 సంవత్సరాలు క్రితం పాకిస్తాన్‌లో చిక్కుకున్నప్పటినుంచి ఎటువంటి సహాయం ...