IND vs AUS 2nd ODI

టీమిండియా ఓట‌మి.. సిరీస్ చేజారిన‌ట్టేనా..?

టీమిండియా ఓట‌మి.. సిరీస్ చేజారిన‌ట్టే

ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో టీమిండియా (Team India) జట్టు మరోసారి నిరాశపరిచింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆసిస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన భార‌త్‌(India).. వ‌రుస‌గా రెండో వన్డేలో ఘోర ఓటమి చవిచూసింది. 2-0తో ...