IMD Alert Andhra Pradesh

అమరావతిలో అకాల వ‌ర్షం.. పిడుగుపాటుకు వ్యక్తి మృతి

అమరావతిలో అకాల వ‌ర్షం.. పిడుగుపాటుకు వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం అమ‌రావ‌తి ప్రాంతంలో ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. బుధ‌వారం సాయంత్రం అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ ...