Illegal Assets

ఇన్‌కం ట్యాక్స్ రైడ్‌.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొస‌ళ్లు

ఇన్‌కం ట్యాక్స్ రైడ్‌.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మూడు మొస‌ళ్లు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ...