IDF airstrike
హమాస్‌పై ఇజ్రాయెల్ మరో భీకర దాడి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరొక క్రూర ఘట్టం చోటుచేసుకుంది. ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) గాజాపై మరోసారి తీవ్ర వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ ...