Hyderabad
రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలపై ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిర్మాతల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు రెండోరోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎస్‌వీసీ, మైత్రి, ...
అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజపై ఇటీవల కాల్పులు జరిపారు. ఈ ...
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్
హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ ...
మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన ‘హైడ్రా’
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసురుతోంది. తాజాగా మాదాపూర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మించబడిన ఐదు అంతస్తుల భవనం కూల్చి వేసింది హైడ్రా. ఈ భవనం మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ...
ఫార్ములా – ఈ రేసు కేసులో విచారణ.. బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి (BLN Reddy) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు మరింత సమయం కావాలని కోరుతూ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ ...
న్యూఇయర్ ఎఫెక్ట్.. పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్‌లో న్యూఇయర్ సంబరాల సందర్భంగా పెద్ద మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ...
మద్యం సేవించారా..? ఈ ఫ్రీ రైడ్ బుక్ చేసుకొని ఇంటికెళ్లండి
న్యూ ఇయర్ వేళ మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయకుండా, ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్ మరియు గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, ...
CA ఫలితాలు.. టాప్ ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీ అభ్యర్థులు
చార్టెడ్ అకౌంటెంట్స్ (CA) తుది ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారికంగా ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ...
తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన
తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మలుపు అని ...
ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్
హైదరాబాద్ శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలోని నూతనంగా నిర్మించిన రోడ్డుకు టాటా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ రతన్ టాటా పేరును ఖరారు చేశారు. ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన ఈ రోడ్డుకు ...