Hyderabad Junior Colleges
హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో 8 కాలేజీలు
హైదరాబాద్‌లో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం సంచలనం రేపుతోంది. హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC) రూపొందించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు ...






