Hyderabad Ganesh Festival
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఆకతాయిల ఆగడాలు.. మహిళల భద్రతపై నిఘా
By Telugu Feed
—
ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్న వేళ.. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ ...






