Hockey World Cup Winner
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026 విజేతగా జర్మనీ
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తొలి ...






