Health Camps

విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడలో డయేరియా కలకలం.. ఒకరి మృతి

విజయవాడ (Vijayawada) నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటను డ‌యేరియా (Diarrhea) వ్యాధి బ‌య‌పెడుతోంది. కాల‌నీలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వాంతులు, విరేచనాలతో పలువురు ప్ర‌జ‌లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. డ‌యేరియా కార‌ణంగా ...