Harish Rao
హరీష్ రావుపై మరో కేసు.. ఎందుకంటే..
బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)పై మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ...
ఎన్నికల ప్రచారం ముఖ్యమా.. కార్మికుల ప్రాణాలా? – సీఎంకు హరీశ్ రావు ప్రశ్న
తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ...
గ్రేటర్ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ ...
కాంగ్రెస్ పాలనలో ఎవర్ని కదిలిచ్చినా దుఃఖమే – హరీష్‌రావు
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ (Indira Park Dharna)లో ఆర్ఎంపీ, పీఎంపీలు (RMP PMP Protest) తమ హక్కుల కోసం మహా ధర్నా చేపట్టారు. వైద్యుల నిరసనకు మద్దతుగా మాజీ మంత్రి ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకపోవడమే కాకుండా, ఎవరికీ మద్దతు ...
కేంద్ర బడ్జెట్‌పై హరీష్‌రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
రేవంత్ ప్రజాపాలనపై హరీశ్‌రావు సెటైర్లు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ సంఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును ఖండిస్తూ ‘ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన’ అని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన నాగర్ ...
సినిమా టికెట్ ధర పెంపు, బెనిఫిట్ షో అనుమతి.. రేవంత్‌పై హరీశ్ ఫైర్
సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిపై ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ...
ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ టెండర్లు కొంతమందికి లాభం చేకూర్చడానికి మాత్రమే కట్టబెట్టబడ్డాయి అని పేర్కొన్న రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ...















కేసీఆర్, హరీష్, కేటీఆర్ జైలుకు వెళ్తారు.. – కడియం శ్రీహరి
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని కొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ...