Hanamkonda Crime News
భార్య, మామను కొట్టి చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన అల్లుడు
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి కట్టుకున్న భార్యను (Wife), కన్నతండ్రి లాంటి మామను (Father-in-law) అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారిని కొట్టి చంపడమే కాకుండా, పెట్రోల్ పోసి నిప్పంటించి ...






