Hanamkonda
భార్య, మామను కొట్టి చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన అల్లుడు
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి కట్టుకున్న భార్యను, కన్నతండ్రి లాంటి మామను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారిని కొట్టి చంపడమే కాకుండా, పెట్రోల్ పోసి నిప్పంటించి సాక్ష్యాలను రూపుమాపే ...






