Gunda Lakshmi Devi
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా.. వైసీపీలో చేరనున్నారా?
తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు పార్టీలో ...






