Graduation Ceremony
మోహన్ బాబు యూనివర్సిటీలో డాక్టరేట్లు ప్రదానం
నటుడు, విద్యానికేతన సంస్థల యజమాని.. డాక్టర్ మోహన్ బాబు యూనివర్సిటీలో 3వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి మండలం రంగంపేటలోని యూనివర్సిటీలో ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు అధ్యక్షతన, ప్రో ...






