Government Hostel Issues
పాముకాటుకు విద్యార్థిని బలి.. ప్రభుత్వ హాస్టల్స్‌లో ఏంటీ నిర్లక్ష్యం..?
By Telugu Feed
—
అనకాపల్లి జిల్లా (Anakapalli District) అచ్యుతాపురంలో (Achyutapuram) చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్ల (Government Hostels) దుస్థితిపై చర్చకు దారితీసింది. అధికారుల నిర్లక్ష్యం ఒక నిరుపేద విద్యార్థిని ప్రాణాలను బలిగొనడంపై ...






