Government Formation

తమిళనాడులో ఉత్కంఠకు తెర.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెడీ!

తమిళనాడులో ఉత్కంఠకు తెర.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెడీ!

ఎట్టకేలకు తమిళనాడులో (Tamil Nadu) నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పడింది. వీసీకేకు(VCK) చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్‌కు(Vijay) మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు ...