Governance Reforms

తెలంగాణ లో ఐఏస్ అధికారులు బదీలీలు

తెలంగాణ లో ఐఏస్ అధికారులు బదీలీలు

తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను పునర్విభజించింది. పరిపాలనలో వేగం పెంచడం, శాఖల ...