Girl Assault Case

నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

నంద్యాల‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి

మొన్న విశాఖ‌లో ప్రేమోన్మాది దాడి.. నిన్న నిండు గ‌ర్భిణిని హ‌త్య చేసిన భ‌ర్త‌.. ఇవాళ తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhra Pradesh)లో వ‌రుస‌గా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఆడ‌వారిపై నిత్యం జ‌రుగుతున్న ...