GBS Death
ఏపీలో తొలి జీబీఎస్ మరణం
By TF Admin
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) మరణం నమోదైంది. ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో ఆందోళనలో ఉన్న ప్రజలను ఈ వార్త భయభ్రాంతులకు గురిచేస్తోంది. జీబీఎస్ బారినపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ...