Gajwel Politics

కాంగ్రెస్ నేతల‌ ఓవ‌రాక్ష‌న్‌.. కేసీఆర్ క్యాంపు ఆఫీసులో రేవంత్ ఫొటో

కాంగ్రెస్ నేతల‌ ఓవ‌రాక్ష‌న్‌.. కేసీఆర్ క్యాంపు ఆఫీసులో రేవంత్ ఫొటో

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం వ‌ద్ద వీరంగం ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను కార్యాలయంలో పెట్టేందుకు కాంగ్రెస్ ...