Gajuwaka ACP Srinivas Rao
గాజువాక మౌనిక హత్య కేసు.. విస్తుపోయే నిజాలు
గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర క్రూరత్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కేవలం హత్య చేయడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ...






