Flight Suspension
Operation Sindoor Effect : పాక్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ షాక్
భారత్-పాక్ (India-Pakistan) మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ షాకిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో వాఘా-అటారీ (Wagah-Attari) సరిహద్దు ...