Fishermen Alert
‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అలర్ట్
బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడి ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. వాతావరణ శాఖ వివరాల ...
తుఫాన్ అలెర్ట్.. ఏపీని భయపెడుతున్న “మొంథా”
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను “మొంథా తుఫాన్” (Montha Cyclone) ముప్పు మేఘాల్లా కమ్మేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం (Bay-of-Bengal)లో కొనసాగుతున్న వాయుగుండం (Low-Pressure-System) వేగంగా బలపడుతూ దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 ...
ఏపీకి తుఫాన్ ముప్పు.. మరో వారం పాటు భారీ వర్షాలు
ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని మరో పిడుగులాంటి వార్త భయపెడుతోంది. ఏపీని మరోసారి తుఫాన్ (Cyclone) ముప్పు వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈనెల ...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో అల్పపీడనం (Low Pressure) కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విస్తృతంగా వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Department) ...
మరో అల్పపీడనం.. ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాతావరణాన్ని(Weather) మరోసారి తుపానుల (Cyclones) ప్రభావం కమ్మేసింది. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు ...










