Film Passion

కమల్ హాసన్ లగ్జరీకి దూరం.. సినిమానే లోకం!

కమల్ హాసన్ లగ్జరీకి దూరం.. సినిమానే లోకం!

సెలబ్రిటీల జీవనశైలి అంటే చాలామందికి ఒకే అభిప్రాయం ఉంటుంది. వారు కోట్లు సంపాదిస్తారు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు, విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తూ లగ్జరీ లైఫ్‌ను గడుపుతారు. నిజానికి చాలామంది స్టార్‌లు ...