Espionage News

ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. ...