England Cricket
93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా
లీడ్స్‌లో భారత్ (India), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ (Test Match)లో టీమిండియా (Team India) ఓ అరుదైన ఘనతను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 93 ఏళ్ల భారత ...
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women’s T20 World Cup) షెడ్యూల్ (Schedule) విడుదలైంది. ఇంగ్లండ్ (England) వేదికగా జరిగే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 12న ప్రారంభం కానుంది. ...
ఇంగ్లండ్ వన్డే జట్టుకి కొత్త సారధి బెన్ స్టోక్స్?
ఇంగ్లండ్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, టీ20 జట్టుకు హారీ బ్రూక్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, ...
IND vs ENG T20: ఇంగ్లాండ్‌పై భారత్ సంచలన విజయం
స్వదేశీ గడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, ఐదో టీ20లోనూ అద్భుత విజయం సాధించింది. తొలత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 247 పరుగులు చేసి ...
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌కు ఎదురు దెబ్బ
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత్‌తో జరగబోయే కీలక వైట్‌బాల్ సిరీస్‌లకు, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు స్టార్ ప్లేయర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా జట్టుకు ...










