Emotional Story
తల్లి, కొడుకు సజీవ దహనం.. బస్సు ప్రమాదంలో కన్నీటి గాథ!
దీపావళి పండుగ సందర్భంగా వచ్చిన ఆనందం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం ఎన్నో హృదయ ...







