News Wire
-
01
నీట మునిగిన అమరావతి
మురసు తుపాన్ దెబ్బకు నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి అమరావతి జలమయం. భారీ మోటార్లతో వరద నీటితో ఎత్తిపోస్తున్న సిబ్బంది
-
02
కండక్టర్ ప్రవళిక మృతి
గత 25న చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన ప్రయాణికురాలు. 10 రోజులుగా చికిత్స పొందుతూ గత రాత్రి మృతిచెందిన ప్రవళిక
-
03
అనంతపురంలో మేయర్ వైసీపీదే
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూటమి అభ్యర్థిపై 5,981 మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి చిట్లూర్ రమేష్ గౌడ్
-
04
మజ్జి శ్రీనివాస్ కుమార్తెకు హైకోర్టు షాక్
ముస్కాన్ జైన్ అలియాస్ సిరి సహస్ర క్యాస్ట్ సర్టిఫికెట్‌పై హైకోర్టులో విచారణ. బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా నిరోధించిన కోర్టు
-
05
పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ లీడ్
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ మందంజ. వైసీపీ - 122.,టీడీపీ - 110.
-
06
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఏపీలో ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలు.
-
07
ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్
రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు. అందుకే నేను ఓటు వేయను. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఈసీ సహా అధికారులు చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలు.
-
08
మాజీ సీఎం జగన్ నిరసన
పులివెందులలో ఏజెంట్లతో కలిసి ఎన్నికల అక్రమాలను నిరసనగా ఆర్వో కార్యాలయం ఎదుట మాజీ సీఎం వైయస్ జగన్ నిరసన.
-
09
కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22.08 శాతం పోలింగ్ నమోదు. అత్యధికంగా కడప జిల్లా 60.92 శాతం నమోదు.
-
10
వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు.






తప్పుచేసి కులం చాటున దాక్కుంటావా..? – ఏబీవీ వ్యాఖ్యలపై వైసీపీ ధ్వజం
తప్పు చేసి ఏసీబీ విచారణ ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, తన తప్పును కులానికి ఆపాదించడం ఏమిటి? అని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌పై తప్పుడు ...