electricity poles

కేబుల్ వైర్లను వెంటనే తొలగించండి: ఉప ముఖ్యమంత్రి  భట్టి 

కేబుల్ వైర్లను వెంటనే తొలగించండి: డిప్యూటీ సీఎం

విద్యుత్ (Electricity) స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్ వైర్ల (Cable Wires) సమస్యపై భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా ...