Election Code Violation
అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ!
కాంగ్రెస్ (Congress) నాయకుడు, మాజీ క్రికెటర్ (Cricketer) మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి (Minister Post) ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే మంత్రి పదవి ...






