education and cinema

“సినీ గ్లామర్‌తో పాటు డాక్టర్: శ్రీ లీల MBBS పూర్తి”

“శ్రీలీల.. ఇకపై డాక్టర్ శ్రీలీల”

సౌత్ స్టార్ హీరోయిన్ శ్రీలీల చివరికి ఆఫీషియల్లీ MBBS మెడికల్ డిగ్రీ పూర్తై, గ్రాడ్యుయేట్ అయ్యే ఘనత సాధించింది. చిన్నప్పటి నుంచి మెడిసిన్ విద్యలోనూ, నటనలోనూ ఒకేసారి చేతిపట్టు వేసి ముందుకు వచ్చి ...