Drunk driving accident
కాకినాడలో ఘోర ప్రమాదం.. టిప్పర్ లారీ ఢీకొని ఉపాధి కూలీలు మృతి
కాకినాడ (Kakinada) రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి (Kovvuru Bridge) సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం ...






