Drug Test Issue

డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమ‌న్నా.. ఎందుకు జరగలేదు? కేటీఆర్ ఫైర్‌

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పైలట్ రోహిత్ రెడ్డి చేసిన తప్పుపై పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తాత్కాలికంగా ...