DRI (Directorate of Revenue Intelligence)

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ (Shamshabad) అంతర్జాతీయ (International) విమానాశ్రయం (Airport)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Ganja)ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ...