District Centers
ప్రధాన జిల్లా కేంద్రాలకు రింగు రోడ్ల ప్రణాళికలు సిద్ధం చేయండి: సీఎం
ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా చేయడంతో పాటు సరుకు రవాణా వేగంగా ...






