Distribution
‘రూ.300 ఇస్తేనే పెన్షన్ డబ్బు ఇస్తా’.. సచివాలయ ఉద్యోగి వసూళ్ల వీడియో వైరల్
By K.N.Chary
—
పింఛన్ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతం కడప జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మలమడుగు 16వ వార్డు ...