Devotees Anger

అలిపిరి మార్గంలో నాన్-వెజ్ ప్రకటన.. భక్తుల ఆగ్రహం!

అలిపిరి మార్గంలో నాన్-వెజ్ ప్రకటన.. భక్తుల ఆగ్రహం!

క‌లియుగ దైవం శ్రీవారి దర్శనానికి వెళ్లే మార్గంలోని ఓ ప్ర‌క‌ట‌న భ‌క్తుల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. కొండ‌పై కొలువైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లే అలిపిరి (Alipiri) మెట్ల మార్గంలో నాన్-వెజ్ ఫుడ్ ప్రకటనలతో ...