Deputy Chief Minister

డిప్యూటీ సీఎం వ‌ద్ద‌కు పేకాట పంచాయితీ - డీఎస్పీపై ఫైర్‌

డిప్యూటీ సీఎం వ‌ద్ద‌కు పేకాట పంచాయితీ – డీఎస్పీపై ఫైర్‌

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఇటీవల డీఎస్పీపై పేకాట శిబిరాలకు అండగా ఉన్నారని, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, ...